Indiramma illu

Description
సార్, నాకు సొంత ఇల్లు లేదు. నేను ఒక సాధారణ మహిళను. గత 8 సంవత్సరాలుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఎన్నోసార్లు ప్రజాపాలన కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాను. అయినా ఇప్పటివరకు నాకు ఇల్లు మంజూరు కాలేదు. కాబట్టి, నా లాంటి పేద మహిళ పరిస్థితిని దయచేసి అర్థం చేసుకుని, నాకు ఒక ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయించి నా సొంత ఇంటి కలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని వినమ్రంగా కోరుకుంటున్నాను. 🙏

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.