Related Scheme
Description
కలిమి నర్సింహులు. మా నాన్న రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు 21-3-2026. మా నాన్న పేరు మీద పొలం ఉంది అప్లై చేసినాము 2 నెలలు అయింది ఇంక క్లెయిమ్ కాలేదు. AEO సార్ ని అడుగుతేయ్ టైం పడుతది అని అంటున్నారు. ఎందుకు ఇంక క్లెయిమ్ కాలేదు
Add new comment