ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం

author
Submitted by Shahrukh on Mon, 07/09/2026 - 16:41
ఆంధ్రప్రదేశ్ CM
Scheme Open
NTR Bharosa Pension Scheme Logo
Highlights
  • 4,000 - 15,000/- రూపాయల వరకు నెలవారి పెన్షన్.
Customer Care
పథకం వివరాలు
పథకం పేరు ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం.
ప్రారంభించిన సంవత్సరం 13 జూన్ 2024.
లాభాలు 4,000 - 15,000/- రూపాయల వరకు నెలవారి పెన్షన్.
లబ్ధిదారులు రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు.
నోడల్ విభాగం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి విభాగం.
సబ్స్క్రిప్షన్ పథకం అప్డేట్ల కోసం ఇక్కడ సబ్స్క్రయిబ్ చేసుకోండి.
అప్లై చేసే విధానం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్లను ఆఫ్లైన్ మోడ్ ద్వారా పొందవచ్చు.

పరిచయం

  • కొత్తగా ఎన్నుకోబడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం మొదలుపెట్టింది.
  • జూన్ 13, 2024 న, ఏపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం “ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని” ప్రకటించింది.
  • కాకపోతే, ఇది కొత్త పథకం కాదు. వైయస్సార్ కానుక పెన్షన్ పథకం అని పిలువబడే మాజీ ప్రభుత్వం యొక్క పథకం పేరు మరియు లాభాలను ప్రస్తుత ప్రభుత్వం మార్చింది.
  • సమాజంలోని బలహీన వర్గాలకు గట్టి మద్దతుదారుగా ఉండడానికి ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటిస్తుంది.
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద, మునుపు అందజేయబడే పెన్షన్ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం పెంచింది.
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందజేయబడే పెన్షన్ 4000/- నుండి 15,000/- మధ్య ఉంటుంది.
  • మునుపటి పథకం యొక్క లాభాలు 3,000/- నుండి 10,000/- మధ్య ఉండేవి.
  • ప్రకటించబడిన విధంగా, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు పథకం యొక్క లాభాలు జులై 1, 2024 నుండి అందజేయబడతాయి.
  • పెంచబడిన పెన్షన్ అమౌంట్ ఏప్రిల్ 1, 2024 నుండి అంచనా వేయబడి, ఏప్రిల్ నుండి జూన్ వరకు మిగిలిన బకాయిలు జూలై 2024 నుండి పంపిణీ చేయబడతాయి.
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద, పూర్తిగా వికలాంగులైన వ్యక్తులకు 15,000/- నెలవారి పెన్షన్ను ప్రభుత్వం అందజేస్తుంది.
  • ప్రస్తుతానికి, పథకం యొక్క అప్డేట్ చేయబడిన లాభాల వివరాలు ప్రభుత్వం తెలియజేసింది.
  • పథకం యొక్క అర్హత పరిస్థితులలో లేదా అప్లికేషన్ పద్ధతిలో ఏమైనా మార్పులు ఉన్నాయేమోనని చెక్ చేయాలి.
  • అటువంటి వివరాల కోసం, కొన్ని నెలలలో విడుదల చేయబడే పథకం యొక్క వివరణాత్మకమైన మార్గదర్శకాల కొరకు దరఖాస్తుదారులు వేచి ఉండాలి.
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్ను ఇంకా సబ్మిట్ చేయని దరఖాస్తుదారులు త్వరలో సబ్మిట్ చేయవచ్చు.
  • పథకం లేదా దాని యొక్క అప్డేట్ల కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే, యూసర్లు మా పేజీకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

పథకం లాభాలు

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తుంది. వారి వివరాలు మరియు పెన్షన్ మొత్తం కింద ఇవ్వబడిన టేబుల్ లో తెలియజేయబడును :-
    లబ్ధిదారులు (వర్గం పేరు) పెన్షన్ రేటు
    వృద్ధాప్య పెన్షన్ Rs. 4,000/-
    వితంతు. Rs. 4,000/-
    నేత కార్మికులు. Rs. 4,000/-
    గీత కార్మికులు. Rs. 4,000/-
    చేపలు పట్టేవారు. Rs. 4,000/-
    ఒంటరి మహిళలు Rs. 4,000/-
    చెప్పులు కుట్టేవారు. Rs. 4,000/-
    హిజ్రాలు. Rs. 4,000/-
    ఏఆర్టి( పి ఎల్ హెచ్ ఐ వి). Rs. 4,000/-
    డప్పు కళాకారులు. Rs. 4,000/-
    ఇతర కళాకారుల పెన్షన్. Rs. 4,000/-
    వికలాంగుల పెన్షన్
    వికలాంగులు Rs 6,000/-
    కుష్టు వ్యాధిగ్రస్తులు Rs 6,000/-
    పూర్తి వికలాంగులు Rs. 15,000/-
    వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన పక్షవాత రోగులు Rs. 15,000/-
    తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ఆక్సిడెంట్ బాధితులు Rs. 15,000/-
    దీర్ఘకాలిక వ్యాధి పెన్షన్
    బైలాటరల్ ఎలిఫెంట్ ఆసిస్- గ్రేడ్ 4 Rs. 10,000/-
    కిడ్నీ,లివర్, మరియు హార్ట్ మార్పిడి Rs. 10,000/-
    డయాలసిస్ లో లేని సికెడియు, సి కే డి సిరం క్రియాటినైన్ Rs. 10,000/-
    డయాలసిస్ లో లేని సికెడియు, సి కే డి Rs. 10,000/-
    డయాలసిస్ లో లేని సికెడియు, సి కే డి సన్నగా సంకోచించిన కిడ్నీ Rs. 10,000/-
    ఇతర వర్గాలు
    ప్రైవేటు లేదా ప్రభుత్వ డయాలసిస్ లో ఉన్న సి కే డి యు Rs. 10,000/-
    సికిల్ సెల్ వ్యాధి Rs. 10,000/-
    తలసీమియా Rs. 10,000/-
    తీవ్రమైన హిమోఫిలియా Rs. 10,000/-
    సైనిక సంక్షేమ పథకాలు Rs. 5,000/-
    భూమిలేని అమరావతి పేదలు Rs. 5,000/-
    అభయ హస్తం Rs. 500/-

అర్హత పరిస్థితులు

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అప్లై చేయాలంటే, పథకం నోటిఫికేషన్ లో తెలియజేయబడిన విధంగా, దరఖాస్తుదారులు కింద ఇవ్వబడిన అర్హత పరిస్థితులను కలిగి ఉండాలి :-
    స్థానిక పౌరులు దరఖాస్తుదారులు తప్పనిసరిగా రాష్ట్ర నివాసులై ఉండాలి.
    ఇక్కడ ఇవ్వబడిన ఏదో ఒక వర్గానికి చెందిన వారై ఉండాలి
    • వృద్ధులు.
    • వితంతులు.
    • గీత కార్మికులు.
    • నేత కార్మికులు.
    • ఒంటరి మహిళలు.
    • చేపలు పట్టేవారు.
    • ఏఆర్టి. (పిఎల్ హెచ్ఐవి)
    • చెప్పులు కుట్టేవారు.
    • హిజ్రాలు.
    • డప్పు కళాకారులు.
    • కిడ్నీ వ్యాధితో బాధపడేవారు.
    నెలవారీ ఆదాయం
    • గ్రామీణ ప్రాంతాలు: నెలకు 10,000/- వరకు.
    • పట్టణ ప్రాంతాలు: నెలకు 12,000/- వరకు.
    భూమి వివరాలు
    • తడి భూమి: 3 ఎకరాలకు తక్కువ లేదా.
    • పొడి భూమి: 10 ఎకరాలకు తక్కువ లేదా.
    • తడి పొడి కలిపి, మొత్తం 10 ఎకరాలు.
    అనర్హత కేసులు
    • కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ దారు.
    • నాలుగు చక్రాల బండి కలిగిన వారు. (ఆటో, ట్రాక్టర్, టాక్సీ తప్ప)
    • నెలవారి విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించరాదు.
    • కుటుంబంలోని ఏ సభ్యుడు అయినా ఇన్కమ్ టాక్స్ స్లాబ్ కింద ఉంటే.
    • కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ ఏరియాలలో 1000 స్క్వేర్ ఫీట్ల కన్నా ఎక్కువ భూమి ఉంటే.
    వయస్సు పరిమితి (వర్గం వారిగా)
    • వృద్ధులు :-
      • ఎస్టీ దరఖాస్తుదారులకు 50 సంవత్సరాలు లేదా అంతకుమించి.
      • ఇతర వర్గాలకు 60 సంవత్సరాలు లేదా అంతకుమించి.
    • వితంతువులు: 18 సంవత్సరాలు లేదా అంతకుమించి.
    • వికలాంగులు: వయస్సు పరిమితి లేదు.
    • నేత లేదా గీత కార్మికులు: 50 సంవత్సరాలు లేదా అంతకుమించి.
    • ఏఆర్టి (పిఎల్హెచ్ఐవి): ఏఆర్టి సెంటర్లో 6 నెలలు.
    • హిజ్రాలు: 18 సంవత్సరాలు లేదా అంతకుమించి.
    • డయాలసిస్ వ్యక్తులు: వయస్సు పరిమితి లేదు.
    • చేపలు పట్టేవారు: 50 సంవత్సరాలు లేదా అంతకుమించి.
    • ఒంటరి మహిళలు :-
      • గ్రామీణ ప్రాంతాలు: 30 సంవత్సరాలు లేదా అంతకుమించి.
      • పట్టణ ప్రాంతాలు: 35 సంవత్సరాలు లేదా అంతకుమించి.
    • డప్పు కళాకారులు: 50 సంవత్సరాలు.
    • చెప్పులు కుట్టేవారు: 40 సంవత్సరాలు.

అవసరమైన పత్రాలు

  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్లు సబ్మిట్ చేసే సమయంలో, కింద ఇవ్వబడిన విధంగా దరఖాస్తుదారులు వారి యొక్క పత్రాలను అందజేయాలి :-
    • ఆధార్ కార్డు.
    • వయసు ధ్రువీకరణ పత్రాలు :-
      • బర్త్ సర్టిఫికెట్.
      • ఓటర్ ఐడి.
      • హై స్కూల్ మార్కుల పత్రం.
    • బ్యాంకు ఖాతా వివరాలు.
    • రేషన్ కార్డు.
    • మొబైల్ నెంబర్.
    • పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
    • ఇన్కమ్ సర్టిఫికెట్.
    • భర్త డెత్ సర్టిఫికెట్. (వితంతు దరఖాస్తుదారులకు)
    • సదరం సర్టిఫికెట్. (వికలాంగు దరఖాస్తుదారులకు)
    • కోపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రూఫ. (నేత మరియు గీత కార్మిక దరఖాస్తుదారులకు)
    • మెడికల్ సర్టిఫికెట్స్.
    • పెళ్ళికాని మహిళలకు అఫీడవిట్స్.

అప్లై చేసే పద్ధతి

  • భరోసా పెన్షన్ పథకం యొక్క లాభాలను పొందడానికి, దరఖాస్తుదారులు వారి అప్లికేషన్లను ఆఫ్లైన్ లో సబ్మిట్ చేయాలి.
  • గ్రామపంచాయతీ లేదా వార్డు సెక్రటేరియట్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అప్లికేషన్ ఫామ్ ను లబ్ధిదారులు కలెక్ట్ చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ ఫామ్ లో, దరఖాస్తుదారులు తప్పనిసరిగా అన్ని ఫీల్డ్ లను పూరించి, మీ యొక్క వర్గం వారిగా పత్రాలను జత చేయాలి.
  • గ్రామపంచాయతీ లేదా వార్డు సెక్రటేరియట్లో ఈ అప్లికేషన్ ఫామ్ ను మరియు పత్రాలను సబ్మిట్ చేయాలి.
  • ఆ తరువాత, అధికారులు అప్లికేషన్ ఫామ్ యొక్క వివరాలను సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు.
  • పరిశీలన పరీక్షను క్లియర్ చేసిన తర్వాత, లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం మంజూరు చేయబడుతుంది.
  • సంబంధిత విభాగం పెన్షన్ మొత్తాన్ని ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాలోకి పంపిణీ చేస్తుంది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం జిల్లాల వారీగా సంప్రదింపు నెంబర్లు

ముఖ్యమైన లింక్స్

సంప్రదింపు వివరాలు

Frequently Asked Questions

The NTR Bharosa Pension Scheme is a social security pension scheme of the Government of Andhra Pradesh that provides monthly financial assistance to eligible vulnerable beneficiaries.

Eligible beneficiaries receive a monthly pension ranging from ₹4,000 to ₹15,000, depending on their pension category and applicable government guidelines.

The scheme covers eligible senior citizens, widows, persons with disabilities, single women, transgender persons and beneficiaries belonging to specified occupational and medical categories.

New applicants can submit the prescribed application form and supporting documents through their respective Swarna Grama or Swarna Wardu office.

Applicants generally need to provide Aadhaar, Rice Card or Income Certificate and the relevant category-specific certificate. Additional documents may apply depending on the pension category.

The age requirement depends on the pension category. For example, the general Old Age Pension category requires the beneficiary to be at least 60 years old, while some disability and medical categories have no age limit.

Do you have any question regarding schemes, submit it in scheme forum and get answers:

Feel free to click on the link and join the discussion!

This forum is a great place to:

  • Ask questions: If you have any questions or need clarification on any aspect of the topic.
  • Share your insights: Contribute your own knowledge and experiences.
  • Connect with others: Engage with the community and learn from others.

I encourage you to actively participate in the forum and make the most of this valuable resource.

Comments

Thelasammai

Your Name
Kurban ali
వ్యాఖ్య

Thelasammai

Pension

Your Name
Shaik Haseena
వ్యాఖ్య

Shaik Haseena please 🙏 pension plan

Pension

Your Name
Shaik Haseena
వ్యాఖ్య

Shaik Haseena please 🙏 pension plan

Pension

Your Name
Revathi kothanuri
వ్యాఖ్య

Disability pension

Vikalangula pension

Your Name
Safir
వ్యాఖ్య

New pensions yapudu istaru

Pension

Your Name
M sikinder baig
వ్యాఖ్య

My father pension apply For the elderly,

Widow pension

Your Name
Garikina dhanalakshmi
వ్యాఖ్య

Na Husband 1-08-2023 na chanipoyaru sir
Ippudu varaku Naku pension ravadam ledhu sir
y s. jagan garu unnappudu chanipoyaru
Na husband,
Naku widow pension ravadam ledhu sir
Nenu. 2023 lo apply chesanu sir
2025 lo eppudu pension ravadam ledhu sir

Verification list lo na name missing

Your Name
Naidu Rajyalaxmi
వ్యాఖ్య

Starting na phc certificate lo 40% vundedhi...next verification chesaka 30% ki thagincharu... applies kosam application pettam... sachivalayam ki oka notice vacchindi...28/11/2025 na district hospital lo verification ani...akkadiki vellam akkada vunna list lo na name raledhu sir...ela sir...? Em cheyyali sir?

Old-age Pension

Your Name
K S Prakash Rao
వ్యాఖ్య

I applied for this on the starting stage of last government. Still I'm trying to apply. But no use. Please help me to get the old-age Pension. I'm 75 years old.

Thanking you sir.

Kidney pention

Your Name
G. srilatha
వ్యాఖ్య

Hi sir,Naku by birth One kidney undhi. Naku present body motham neeru paduthundhi, face, hand's vaapu vasthundhi. Naku pention kavali sir,Naku Oka Papa undhi, please Sir pention apply ela cheyali cheyali cheppandi

OLD AGE PENSION

Your Name
PATTUGARLA NIRMALA
వ్యాఖ్య

RESPECTED SIR MY SELF PATTUGARLA NIRMALA, I AM EGLIBLE FOR OLD AGE PENSION MY AGE (01/08/1955 as per my Aadhaar card 71 YRS), I AM FROM MADHURAWADA VISAKHAPATNAM, BUT I AM NOT RECEIVING MY OLD PENSION DUE TO STATE GOVT ONLINE OPTION NOT GIVEN IN WEBSITE SO PLEASE SANCTION OLD AGE PENSION FOR ME THANKING YOU SIR FROM NIRMALA

Ntr bharosa pention scheme

Your Name
Vinod kumar
వ్యాఖ్య

Hi sir, we applying pention for (atr )since last 2 years but no responce still today onwards... Me and my wife both are applied.
They telling in hospital we applided, verification processing on double pentioners now.... After fininsh that... They relasing for all applicants... They said.
2uears verification not compleated? Pl z sacrion our pention for our family support. Thank you sir.

Sadaram pension

Your Name
Mulpuri.devi sri chandan
వ్యాఖ్య

He is my brother, he applied for his pension 1 year before but every time my father checked what the position of the pension is, the secretary did not inform him, and also, Sadaram's pension is not approved, not given, not that sadaram pensions are given or not approved yet, these reasons were given every time they told. He's not even properly written, please 🥺🥺 give him his pension

వ్యాఖ్యానించండి

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.