Telangana two BHK double bedroom

Description
హాయ్ కలెక్టర్ సార్ నేను ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాల నుంచి నేను 2 bhk అప్లై చేయడం జరుగుతుంది కానీ మాకు ఇప్పటివరకు 2 bhk స్కీమ్ అనేది అందలేదు మాకు ఉండడానికి చాలా కష్టంగా ఉంది అందుకే నేను ఈ మెసేజ్ మీకు చేరాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్ థాంక్యూ

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.