హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి మాకు అనేది సొంత ఇల్లు లేదు సొంత జాగలేదు మాకు లిస్ట్ వన్ వచ్చింది మేము ఏం చేయాలి? ఎవరిని అడగాలి ఎలా తెలుస్తుంది మాకు ఇందాక కస్టమర్ కేర్ కాల్ చేస్తే దగ్గరున్న మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళమని అన్నారు అదే మీకు ఏమైనా ఐడియా ఉందా ఏదన్నా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చా మాకు మళ్ళీ అనేది ఇంకోటి గెస్టర్ వెరిఫికేషన్ అని మెసేజ్ వచ్చింది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు అంతే థాంక్యూ అండి ఏదైనా ఉంటే రిప్లై ఇవ్వండి