వ్యాఖ్యానించండి

Swiying metion

Your Name
Shobha Chindam
వ్యాఖ్య

నా పేరు చిందం శోభ నేను కుట్టు మిషన్ కోసం ఎదురు చూస్తున్నాను నాకు మిషన్ కుట్టడం నేర్చుకున్నాను కానీ మిషన్ కొనలేని పరిస్థితి నేను హౌస్ వైఫ్ ని నా కాళ్ళ మీద నేను నిలబడి చూపించాలి అనుకుటున్నాను నాకు చిన్న బాబు వున్నాడు కాబట్టి బయటకు వెళ్లి వర్క్ చేయడం విలుపడదు కాబ్బటి దయచేసి కుట్టు మిషన్ వస్తే నాకు మేలు చేసిన వారు అవుతారు

సాదా పాఠ్యం

  • No HTML tags allowed.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.